Tag: Advait Chandan
ఐదొందల కోట్ల వసూళ్ళదారిలో అమీర్ చిత్రం
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’కు అనూహ్య విజయాన్ని అందించిన చైనా ఆడియన్స్ తాజాగా 'సీక్రెట్ సూపర్ స్టార్' ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు....