Tag: adipinisetty
అజ్ఞాతవాసి ‘కాపీ వివాదం’లో మరో మలుపు
పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్ర కథ ‘కాపీ వివాదం’ మరో మలుపు తీసుకుంది. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మాతృక చిత్రం 'లార్గో వించ్'(ఫ్రెంచ్) దర్శకుడు జెరోమ్ సల్లే సిద్ధమైపోయారు. ఈ...