Tag: acid attack survivor Lakshmi Agarwal
దీపిక నిర్మాతగా యాసిడ్ దాడి బాధితురాలి జీవిత చిత్రం
బాలీవుడ్‌లో ఒక పక్క సినిమాల్లో కథానాయికగా చేస్తూ నిర్మాతలుగా చేస్తున్న వారిలో ప్రియాంక చోప్రా, అలియా భట్ ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో దీపికా పదుకొనే కూడా చేరిపోయింది. 'పద్మావత్' విజయం తర్వాత...