Tag: 11th Hour
ఎవరో భయపడినట్టు నేను భయపడను !
"స్టార్ డమ్ ను చూసి నేను ఇక్కడికి రాలేదు. నేను పదిహేనేళ్ల వయస్సులో సినిమాల్లో పనిచేయడం మొదలుపెట్టినపుడు.. నేను కెమెరా ముందు నిలబడాలనుకున్నా. నేను ఎంచుకున్న మార్గంలో ఏం దొరికినా సరే! అనుకున్నా...