Tag: సినిమా ఆడకపోతే నేను ఎటువంటి పారితోషం తీసుకోను
నా నిర్మాతకు నష్టభయం అనేది ఉండదు !
సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా నష్టపోయేది నిర్మాత, బయ్యర్లు. కానీ అమిర్ పాటించే పద్ధతిలో ఎవ్వరూ నష్టపోరు.వంద కోట్లు పెట్టి సినిమా తీయాలంటే ఆ నిర్మాత వందసార్లు కాదు వెయ్యి సార్లు...