Tag: మితా విజన్స్ బ్యానర్
ప్రసన్నకుమార్ ‘మరో అడుగు మార్పుకోసం’ టీజర్ లాంఛ్
సమాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాలు అరుదుగా వస్తాయి. అంటువంటి అరుదైన చిత్రమే ‘మరో అడుగు మార్పుకోసం’. స్వతంత్రభారతంలో రిజర్వేషన్స్ ప్రక్రియ అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ చాలా చర్చలు వాటిపై జరిగాయి. ...