Tag: విశాల్ లింగుస్వామి కాంబినేషన్
దసరా కానుకగా 18న విశాల్ ‘పందెంకోడి 2’
'మాస్ హీరో' విశాల్... కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన 'పందెంకోడి' విశాల్ కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. మళ్ళీ...