Tag: ముఖేష్ రిషి
ప్రేక్షక హింసే ప్రధానంగా… ‘వినయ విధేయ రామ’ చిత్ర సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 1.5/5
డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే...
నలుగురు అనాథ పిల్లలు చెత్తకుప్పల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాలకు అనుకోకుండా...