-4 C
India
Friday, January 3, 2025
Home Tags మధుర శ్రీధర్

Tag: మధుర శ్రీధర్

శివ కందుకూరి హీరోగా రాజ్ కందుకూరి చిత్రం

రాజ్ కందుకూరి... 'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' చిత్రాలని నిర్మించి నేషనల్ ఆవార్డ్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులని పొందిన  రాజ్ కందుకూరి..ఇప్పుడు ధర్మపథ క్రియేషన్స్ పై  లెడీ డైరెక్టర్ ని సినిమా రంగానికి...

‘నాటా’ షార్ట్ ఫిల్మ్ పోటీలు

అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన  ప్రముఖ  నార్త్ అమెరికన్  తెలుగు అసోసియేషన్(NATA- ఉత్తర అమెరికా తెలుగుసమితి)  ఉత్సవాలుజులై 6 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమెరికాలోని, ఫిలడెల్ఫియా నగరంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఎంతో ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో నాటా వారు లఘు చిత్ర పోటీలను నిర్విహిస్తున్నారని నాటా లఘుచిత్రాల సమన్వ్యయ కర్త శివ మేక, మహేందర్,ఉదయ్ గారు తెలిపారు. ప్రముఖ దర్శకులు వంశీ ,హరీశ్ శంకర్ ,మధుర శ్రీధర్, మహి వి రాఘవ్ ,డాక్టర్ ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి నాటా తరపున డైరెక్టర్ డా.ఆనంద్ ఒక పత్రికా ప్రకటనలో  మాట్లాడుతూ... అంతర్జాతీయ వేదికపై ,అతిరథ మహా రథుల సమక్షంలో జరగ బోయే  ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ఎంతో మంది సినీ,రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని,ప్రతిభ కలిగిన యువ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలని కోరారు. విజేతలకు లక్ష రూపాయల వరకు బహుమతులు వుంటాయని, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ లు,  ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ తమ తమ చిత్రలను నాటా వారి వెబ్ సైట్ లో కాని,ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గానీ,రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. http://www.nata2018.org/event/event_view/2 లఘు చిత్రాలను పంప వలసిన చివరి తేదీ జూన్ 30 వ తేదీ. Email-bmentertainment2016@gmail.com NATA –SHORT FILM FESTIVAL International famous Telugu association NATA (North American Telugu Association) convention is going to happen in between July...