‘రఘుపతి వెంకయ్య నాయుడు’ 29న విడుదల

నరేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు. ‘ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా’గా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.
నరేష్ మాట్లాడుతూ.. “రఘుపతి వెంకయ్య గారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకు ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది”
 
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్య గారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.ఈ సినిమా కోసం చాలా రీసర్చ్ చేసాం. నటీనటులు కూడా తమ ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు.
 
నరేష్ వికే, తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్ తదితరులు ఇందులో నటీనటులు:
 
బ్యానర్: ఎల్లో లైన్ పిక్చర్స్, నిర్మాత: మండవ సతీష్ బాబు
రచన, దర్శకుడు: బాబ్జీ,సంగీతం: శ్రీ వెంకట్, బ్యాగ్రౌండ్ స్కోర్: రాజ్,సినిమాటోగ్రఫీ: కిషన్ సాగర్,ఎడిటింగ్: మోహన్ రామారావు
‘Raghupathi Venkaiah Naidu’ Release on 29th
Naresh is the playing the title role in the film ‘Raghupathi Venkaiah Naidu.’ This film is based on the life of Raghupathi Venkaiah who is reckoned as the father of Telugu cinema.
Having completed all the works, the producers of the film have announced the release date on November 29th.
 
Naresh said, “It’s a once in a lifetime film for me and honoured to have played the role of legendary Raghupathi Venkaiah. This film will be remembered for years as long as Telugu cinema is alive.”
Director Babji said, “The sole intention of this film is let know the greatness of Raghupathi Venkaiah who contributed a lot for Telugu cinema’s growth. To make this film, extensive research was done and actors have delivered their best performance.
 
Naresh VK, Tanikella Bharani, Maharshi, Vahini, Satya Priya, Bhavana, Akhil Sunny, Munichandra, Saikanth, Chanakya, Devraj and others acted
 
Banner: Yellow Line Pictures,Producer: Mandava Sathish Babu
Writer & Director: Babji,
Music: Sri Venkat,Background Score: Raj
Cinematography: Kishan Sagar,Editing: Mohan-Rama Rao