నాని , శ్రద్దా శ్రీనాద్ ‘జెర్సీ’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం !

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా “జెర్సీ “చిత్రం ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.
నటీనటులు:
నాచురల్ స్టార్ “నాని” ,శ్రద్దా శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా .
సాంకేతిక వర్గం:
మ్యూజిక్:అనిరుద్,కెమెరామాన్ :సాను వర్గీస్
ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా,ఎడిటర్ :నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్,ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి
కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి
 
Natural Star Nani & Shraddha Srinath JERSEY pooja
Sithara Entertainments, Production No 5, titled JERSEY has completed its formal pooja this morning (17th October). The Film Stars, Natural Star Nani & Shraddha Srinath in lead roles. The film is directed by Malli Raava fame Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi.
Regular shooting will commence from tomorrow i.e 18th October in Hyderabad.
 
CAST
NATURAL STAR “NANI”
SHRADDHA SRINATH
SATYARAJ
RONIT KAMRA
BRAHMAJI
TECHNICIANS
MUSIC: ANIRUDH RAVICHANDER,DOP: SANU VARGHESE
ART DIRECTOR: AVINASH KOLLA.EDITOR: NAVIN NOOLI
EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)
PRESENTS: P.D.V PRASAD,PRODUCER: SURYADEVARA NAGA VAMSI
STORY-SCREENPLAY – DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI