ప్రెసిడెంట్ గా… శివాజీ రాజా-199 పై నరేష్– 268 విజయం.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా… శ్రీకాంత్-225 పై రాజశేఖర్– 240 విజయం.
వైస్ ప్రెసిడెంట్స్ గా… ఎస్. వి. కృష్ణారెడ్డి-191, హేమ-200 విజయం.
జనరల్ సెక్రటరిగా… రఘుబాబు-178 పై జీవిత రాజశేఖర్-289 విజయం.
జాయింట్ సెక్రటరీలుగా… గౌతమ్ రాజు-238, శివబాలాజీ-233 విజయం.
ట్రెజరర్ గా… కోట శంకర్రావు-209 పై రాజీవ్ కనకాల-261 విజయం.
గెలుపొందిన EC మెంబర్లు…
1). అలీ -308
2). రవిప్రకాష్-295
3). తనికెళ్ల భరణి-292
4). సాయికుమార్-291
5). ఉత్తేజ్-285
6). పృథ్వి-268
7). జాకీ-266
8).సురేష్ కొండేటి-264
9). అనితా చౌదరి-261
10). అశోక్ కుమార్-246
11). సమీర్-237
12). ఏడిద శ్రీరామ్-235
13).రాజా రవీంద్ర-234
14). తనీష్-230
15). జయలక్ష్మి-226
16). కరాటి కళ్యాని-224
17). వేణుమాధవ్- 211
18). పసునూరి శ్రీనివాస్- 205