ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ షూటింగ్ మార్చ్ 2 న మొదలయింది. ఇది ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను చేస్తున్న మూడో సినిమా. బాలకృష్ణ పాల్గొనగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ చిత్రీకరణతో దర్శకులు బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతుంది. ఈ చిత్రం పై ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో పవర్ఫుల్ గా.. మంచి కథా బలం తో గ్రాండియర్ గా తెరకెక్కుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్ మాస్టర్స్: రామ్ – లక్ష్మణ్
Nandamuri Balakrishna- Boyapati Srinu movie started
Nandamuri Balakrishna, Boyapati Srinu’s combination third Film after biggest blockbusters ‘Simha’ and ‘Legend’, Prestigiously Produced by Young Producer Miryala Ravinder Reddy in Dwaraka Creations banner has kickstarted its regular shoot today, March 2nd at RFC, Hyderabad. Director Boyapati Srinu started the regular shoot of the film with a fight sequence shot on Natasimha Balakrishna composed by fight masters Ram – Lakshman. This schedule will progress in a non-stop manner. This film which is coming in the combination of Balayya and Boyapati has huge expectations among the audience and fans alike. Matching all those expectations, ‘BalayyaBoyapati3’ is being made with the most powerful elements along with a strong story mounted on a grander scale. Thaman is composing the music. More details about the Prestigious ‘BalayyaBoyapati3’ will be revealed soon.
Natasimha Balakrishna starrer will have Music: Thaman SS, Cinematography: Ramprasad, Art Director: AS Prakash, Fight Masters: Ram – Lakshman