మార్చ్ లో నందమూరి కళ్యాణ్‌రామ్‌, కాజల్ ‘ఎమ్మెల్యే’

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ ‘MLA’. “మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్” అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
T.G. విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బ్యానర్ ల సంయుక్త నిర్మాణం లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే నెల ఫారిన్ షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంటుంది.
 
“ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర ఈ చిత్రాన్ని చాలా వినోదభరితం గా మలచారు. మర్చి లో వేసవి సెలవుల సందర్భం గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం టీజర్ ను నేడు విడుదల చేయగా, విశేష స్పందన లభించింది “, అని నిర్మాతలు తెలిపారు.
 
” టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది”, అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.
 
రవి కిషెన్, పోసాని , జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా,ప్రభాస్ శ్రీను, లాస్యా , మనాలి రాథోడ్ ఈ చిత్రం లో ని ప్రధాన నటులు.
 
ఈ చిత్రానికి సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , రచనా సహకారం : ప్రవీణ్ వర్మ, ఆది నారాయణ, సంగీతం: మని శర్మ , సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ళ , ఎడిటింగ్‌: తమ్మిరాజు , సమర్పణ : T.G. విశ్వప్రసాద్ , కో ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల , నిర్మాతలు : C భరత్ చౌదరి మరియు M. V. కిరణ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్.
 
Kalyan Ram – Kajal Aggarwal’s “MLA” in March
Nandamuri Kalyan Ram and Kajal Aggarwal have paired up for the full length entertainer “MLA” (Manchi Lakshanaalu Unna Abbay). The film is being directed by debutant Upendra Madhav.
 
T.G. Vishwa Prasad is presenting this film while C. Bharat Chowdhary and M.V. Kiran Reddy are jointly producing this movie on Blue Planet Entertainments LLP and People Media Factory banners. Melody Brahma Mani Sharma is the music director for the film.
 
The film’s talkie part has been wrapped up and the unit will be going abroad next month, where songs will be picturised on the lead pair. With this foreign schedule, the movie’s shoot will be wrapped up and the unit is gearing up to release “MLA” in March, as a summer holiday treat.
 
“This is a full length family entertainer that will be a memorable film in hero Kalyan Ram’s career. Debut director Upendra has handled the film very well. We are going to release the movie this March. The teaser of the film has been released today and we have received excellent reception from movie lovers “, said the producers.
 
“Hero Kalyan Ram will be sporting a totally new and stylish look in this movie. I would like to thank hero Kalyan Ram and my producers for this opportunity”, said director Upendra Madhav.
 
Ravi Kishen, Posani Krishna Murali, Jayaprakash Reddy, Vennela Kishore, Ajay, Prudhvi,Sivaji Raja, Lasya and Manali Rathod are the prominent actors in the film. Presented by : T.G. Vishwa Prasad
 
Writing Team : Praveen Varma, Adi Narayana, Music : Mani Sharma
 
Cinematography : Prasad Murella, Editing : Thammiraju
 
Co Producer : Vivek Kuchibhotla
 
Producer : C. Bharat Chowdhary and M.V. Kiran Reddy
 
Story – Screenplay – Dialogues – Direction : Upendra Madhav