సౌత్‌లో హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఓవైపు బయోపిక్‌లు, మరోవైపు హారర్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. జనరేషన్ గ్యాప్ తో 3డి సినిమాల వెల్లువ మొదలైంది. హారర్ కి రెగ్యులర్ 2డిలో కాకుండా 3డిని జోడిస్తే.. ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అందుకే తెలుగమ్మాయ్ అంజలి కథానాయికగా అలాంటి ప్రయోగం చేస్తున్నారు. అంజలి కథానాయికగా తమిళ్-తెలుగు ద్విభాషా చిత్రం `లీసా` 3డి ప్రస్తుతం హాట్ టాపిక్.
తాజాగా రిలీజైన `లీసా` ట్రైలర్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఓ అడవి.. ఆ అడవిని ఆనుకుని ఫామ్‌హౌస్ అందులో ఓ దెయ్యం .. హారర్ టెర్రర్ కథేంటి? అన్నది తెరపైనే చూడాలన్న ఉత్కంఠను పెంచింది. అయితే ఈ సినిమాని రియల్ 3డిలో వీక్షిస్తే కలిగే అనుభవం వేరుగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. రాజు విశ్వనాథ్ దర్వకత్వంలో పీజీ మీడియా వర్క్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా వర్మ ట్వీట్ చేస్తూ `లీసా ట్రైలర్ ఒణికిస్తోంది.. ఇన్స్పైరింగ్ 3డి సినిమా ఇది“ అంటూ ట్వీట్ చేశారు. గీతాంజలి లాంటి హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ఆకట్టుకున్న అంజలి ఈసారి 3డిలో ఇంకెంతగా భయపెట్టనుందో అన్న ఆసక్తిని ఈ ట్రైలర్ కలగజేసింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.
RGV Tweet on Anjali ‘Lisa’
The movie ‘Lisa’ has completed shooting in Hyderabad. Anjali, Brahmanandam, Markand Deshpande and others are playing the lead. Recently, the film has completed shooting in Hyderabad. 2.0 ‘is the film that then stays with the same stereoscopic technology. The film is a horror and thrill entertainer directed by Raju Viswanath.
The latest release of this film was posted on Twitter by sensational director Ram Gopal Varma. ‘Trending trailer 3’ to see ‘lisa’ tweeted. Anjali is playing the lead role and the music is provided by Santosh Dayanidhi. For the first time, he is going to act in 3d film and director Raju Viswanath is very clear about his script.
https://www.youtube.com/watch?v=UZ3muuHqSFk&feature=youtu.be
https://twitter.com/RGVzoomin/status/1065105135133691904?s=08