డా.రాజ‌శేఖ‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ `క‌ల్కి`లో ముగ్గురు హీరోయిన్లు

డా.రాజ‌శేఖ‌ర్ న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. `అ` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందనున్న `క‌ల్కి` చిత్రానికి సంబంధించిన టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆల్ రెడీ విడుద‌ల చేశారు.
శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. హైద‌రాబాద్ అవుట్ స్క‌ర్ట్స్‌లో రెండు కోట్ల రూపాయ‌ల‌తో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.
Dr. Rajasekhar’s ‘Kalki’ to have three heroines
We all know what a big hit Dr. Rajasekhar’s ‘PSV Garuda Vega’ was last year. Dr. Rajasekhar is someone who has always won our hearts in powerful roles. Such a versatile actor is now doing a gripping thriller with director Prasanth Varma of ‘AWE’. An investigative thriller set in Telangana in the year 1983, the film is titled ‘Kalki’ and its title motion poster, released recently, made an instant impact.
 
Produced by Happy Movies banner and presented by Shivani-Shivathmika Movies, ‘Kalki’ is jointly produced by C Kalyan, Shivani Rajasekhar and Shivathmika Rajasekhar. The makers are proud to announce that the promising film will star Adah Sharma, Nandita Swetha and Scarlett Wilson as the heroines.
Acclaimed actor Ashutosh Rana and veteran character artist Nasser are playing a key role in the movie.
‘Kalki’ has an exciting premise. It’s currently being shot on a set erected at a cost of Rs. 2 crore on the outskirts of Hyderabad.