జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చెస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం “ఈ క్షణమే”. సాయిదేవ రామన్ దర్శకుడు. రామానాయుడు స్డూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు షాట్ బి.గోపాల్ క్లాప్ నివ్వగా , జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు.
నిర్మాత పొకూరి లక్ష్మణా చారి మాట్లాడుతూ.. మా జనని బ్యానర్ లొ ఇది తొలిచిత్రం. దర్శకుడు కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో అనురాగ్ కు మంచి ఇంటర్డక్షన్ అవుతుందన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ..కథ బాగుంది. పది రోజుల్లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు.
దర్శకుడు రామన్ మాట్లాడుతూ..సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకె అయింది. జనని బ్యానర్ లొ ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. తొలిసారి సినిమా చెస్తొన్న ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ , మంచి కథ. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలొ మైత్రి హాస్పిటల్ అధినేత డా.ప్రకాష్, కిలారిమనొహార్, రమణ, సాంబశివరావు గారు, పూర్ణ ,శరత్ తదితరులు పాల్గొన్నారు
అనురాగ్, శ్వేతా హీరొ హీరొయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
కెమెరా : సతీష్,పాటలు : అనంత్ శ్రీరామ్, మాటలు: హేమంత్ కార్తీక్
నిర్మాత : లక్ష్మణా చారి, దర్శకత్వం : సాయిదేవరామన్
Hero Anurag’s “Ee Kshaname” Launched
Lakshmana Chari is producing a movie titled “Ee Kshaname” to introduce Anurag as hero under his Jannani Creations banner. Saideva Raman is the director for the film which has been launched in Ramanidu Studios. While B. Gopal Clap sounded the clap for first shot, Judge Rama Rao switched on the camera.
While speaking on the occasion, producer Pookuri Lakshmana Chari said, “This is the first film in our Jannani Creations banner. Story penned by director Saidev is the main strength of the film. It will be a good debut for hero Anuraag.
Hero Anurag said, “Director Saidev has written an entertaining story. We’ll start filming in ten days. I thank my producer and director for giving me the opportunity.”
Director Raman said, “This story has been okayed in single siting. It will remain to be a memorable film in Janaki Creations banner.
Sampoornesh Babu said, “I wish all the very best to the entire team. I was narrated the story and it is really good. I hope the movie will become a big hit.”
The event was also attended by Mythri Hospital Chief Dr. Prakash, Kilari Manohar, Ramana, Sambasiva Rao, Purna, Sharath etc.
Anurag, Shweta are lead cast in the film that has technical support by:
Camera: Satish, Lyrics: Ananth Sriram, Dialogues: Pokuri Hemant Karthik
Producer: Lakshmana Chari, Director: Saideva Raman