‘అన్సార్ క్యాపిట‌ల్ సొల్యూష‌న్స్’ ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వ సంబ‌రాలు

ఇండియాలోని స్టాక్ మార్కెట్ అడ్వైజ‌్ కంపెనీల‌ల్లో ‘అన్సార్‌ క్యాపిట‌ల్ సొల్యూష‌న్స్’ లీడింగ్ లో ఉండ‌టం ఆనంద‌గా ఉంద‌ని అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ బిజినెస్ హెడ్ హ‌మీద్ అలీ అన్నారు. సంస్థను ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించిందని,2017 అక్టోబ‌ర్ 6 వ తేదిన తెలంగాణ ప్ర‌భుత్వ గుర్తింపు సాదించింది అన్నారు.. మా కంపెనీ స్థాపించిన సంవ‌త్స‌రంలోనే దేశ‌వ్యాప్తంగా చాలామంది క్లైయింట్స్ ను పోంద‌డం గ‌ర్వంగా ఉంద‌ని .. రాబోయే రెండేళ్ల‌లో మా కంపెనీ స‌ర్వీస్ ను మెట్రో న‌గ‌రాల‌తో పాటు గా దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తామ‌ని తెలిపారు..కంపెనీ ఈ స్థాయికి ఎద‌గ‌డానికి కృషి చేసిన అన్సార్ గ్రూప్ క్లైయింట్స్ ,బిజినెస్ ఎంప్లాయిస్ కీ ,అన్సార్ గ్రాప్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు అన్నారు..
 
అన్సార్ క్యాపిట‌ల్ సొల్యూష‌న్స్ టీమ్ మెంబ‌ర్స్ ..
 
1.హ‌మీద్ అలీ (బిజినెస్ హెడ్ )
2.పైయాజ్ మెహ‌మూద్ అన్సారీ ( ఫౌండ‌ర్ )
3.స‌య్య‌ద్ స‌మీరుద్దీన్ (అప‌రేష‌న్ హెడ్ )
4.ఫెహ‌మీనా ట‌బ‌స్సుమ్‌ఖాన్ (బ్రాంచ్ హెడ్ )
5. మ‌ధ‌వ రెడ్డి (టెక్నిక‌ల్ అన‌లిస్ట్ )
 

Ansaar Capitil Solutions 1st Anniversary Celebrations

Ansaar Capitil Solutions, which plays an important role in stock market, was started in 2017 in Hyderabad. As the company has successfully completed one year, they celebrated the Anniversary Celebration today on 7th October 2018. On this occasion, the founder of Capital Group Fayaz Mohammad Ansari said, “Our Capital Solutions, which was launched in the year of 2017, has successfully completed one year today. Now we are planning to launch our branches in each metro cities of India from next year. With the support of our team, Telangana Government cooperation and our investors, we have become successful. For this, I express my special gratitude.”
 
Hamad Ali (Business Head), Saeed Samiruddin (Operation Head), Fahaheena Tabasam (Branch Head), Mahadev Reddy (Technician Analysis), and Customers participated in one year anniversary celebrations.