రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి , శ్వేతా వర్మ , భూషణ్ కళ్యాణ్ , అజయ్ ఘోష్ తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం `మిఠాయి`. ప్రశాంత్‌కుమార్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్రత్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న అర్ష పోస్టర్ ను ఈ సందర్భం గా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా… చిత్ర దర్శక నిర్మాత ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “వికారాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో లిబరేషన్ సాంగ్‌ను చిత్రీకరించాం. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెల 17న సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. `పెళ్ళిచూపులు` సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. డార్క్ కామెడి జోనర్లో విభిన్నమైన క్యారెక్టర్స్ నడుమ సాగే సినిమా ఇది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తాం“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: రవి వర్మన్. ఎన్ , ఎడిటింగ్: గ్యారీ. బి హెచ్ , కొరియోగ్రఫీ: అని
Dark comedy ‘Mithai’ completes its first schedule
‘Mithai‘, a dark and surreal comedy, is directed by debutant Prashant Kumar. The film stars Kamal Kamaraju, Ravi Varma, Rahul Ramakrishna, Priyadarshi, and others.
The unit has successfully wrapped up the first schedule. “We shot a song titled ‘Liberation’ on a set erected at Vikarabad. The entire shooting will be completed in the second schedule that we are going to start from the 17th of this month,” the director said.
The makers have also released the look of Arsha, who is debuting with this movie.
‘Mithai’ belongs to a rare genre. The film will entertain the audience with its unique characters and situations.
Swetha Varma, Bushan Kalyan (who was seen as the college dean in ‘Arjun Reddy’), Ajay Ghosh, Vijay Marur and others are also part of the cast.
Music is by Vivek Sagar. The cinematography is by Ravi Varman N. Editing is by Garry BH The choreography is by Anee.
Please visit www.mithaithefilm.com
MITHAI – New Poster, Stills and Working Stills Download Link – https://we.tl/BD0xhRT85T
For TWEET Plz add bellow mentions and #HashTag
#Mithai Movie completed FIRST Schedule
@priyadarshi_i @eyrahul @kamalkamaraju @tweetravivarma #Arsha @mithaithefilm
Music by #VivekSagar
Directed by Prashant Kumar – @zimbo_7