విజయ్ ఆంథోని లెటెస్ట్ గా “ఇంద్రసేన ” గా నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ట్రైలర్ , జిఎస్టీసాంగ్ తో పాటు ముందుగానె పది నిమిషాల సినిమాను ఇండస్ట్రీ వర్గాల వారికి చూపించటంతో ఇంద్రసేన ఇండస్ట్రీ లొ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఆంథోని తన ప్రతి సినిమాకు వైవిధ్యమైన కధలను ఎంచుకుంటూ తెలుగులో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. బ్రదర్ సెంటిమెంట్ నేపధ్యంలో ఇంటెన్స్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తొన్న ఇంద్రసేన విడుదలకు ముందే కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఎన్.కె.ఆర్ ఫిలింస్ పతాకంపై నీలం లక్ష్మి సమర్పణలొ నీలం కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రసేన కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో అద్యంతం ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కింది .మదర్ సెంటిమెంట్ తొ వచ్చిన ‘బిచ్చగాడు’ కంటే బ్రదర్ సెంటిమెంట్ తో వస్తొన్న ‘ఇంద్రసేన’ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటుంది. జిఎస్టీ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ తో నవంబర్ 30న తెలుగు తమిళ భాషల్లొ ఇంద్రసేన గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధారవి, కాళీ వెంకట్, నళినీ కాంత్, రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి,
సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.
“Indrasena” Received U/A , All Set For Grand Release on 30th
Vijay Antony has made his own mark in Telugu by choosing different and unique subject for each and every film. His latest film “Indrasena” has completed censor formalities and it is all set for grand release on November 30th. While the engaging trailer created curiosity on the film, Indrasena has become hot topic in industry after the GST song and initial 10 minutes of the movie were screened for media people few days ago.
The film that is high on brothers’ sentiment has already scored commercial success with theatrical rights fetched huge amount for producers. Neelam Krishna Reddy of NKR Films has bought Indrasena Telugu theatrical rights.
Producer Neelam Krishna Reddy said, “Indrasena is pure family entertainer. It will be very much interesting from start to end with good family emotions throughout. Brothers sentiment is core point of the film. Indrasena will be far better than Bichagadu in terms of content. GST song has already become a sensational hit. Censor formalities are done and we are planning to release the movie grandly on November 30th.”
Vijay Antony, Diana Champika, Mahima, Jewel Mary, Radha Ravi, Kali Venkat, Nalini Kanth and Rindu Ravi are the prime cast in the film that is written by Bhashya Sri, choreography is by Kalyan, stunts by Rajasekhar, art by Anand Mani, editing and music are by Vijay Antony, Cinematography is by K Dhillraju,. Sandra Johnson is line producer of the film produced jointly by Radhika Sarathkumar and Fathima Vijay Antony. G Srinivasan is the director. Neelam Krishna Reddy of NKR Films is the Telugu version producer.