కోవిడ్ 19 ప్రభావం ప్రారంభమైన తర్వాత ఆస్కార్ ఫిలిం ఫెస్టివల్ సహా పలు ఫిలిం ఫెస్టివల్స్ ను నిర్వాహకులు వాయిదా వేశారు. ఒకవేళ వేడుకలను నిర్ణయించాలని అనుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌ను లైవ్ ఆడియెన్స్ సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో అమెరికాకు చెందిన ‘నోమ్యాడ్ ల్యాండ్’ చిత్రానికి వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌లో గోల్డెన్ లయన్ అవార్డు దక్కింది. ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న వారందరూ మాస్కులు ధరించారు. సగానికి పైగా సీట్స్‌ను ఖాళీగా వదిలేసి వేడుకలను నిర్వహించారు. ఆస్ట్రేలియన్ నటి కేట్ బ్లాంచెట్ ఈ వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Nomadland, Pierfrancesco Favino, Vanessa Kirby, Kiyoshi Kurosawa and Chaitanya Tamhane were among the big winners at the 77th edition of the Venice Film Festival.
GOLDEN LION: Nomadland, Chloé Zhao
SILVER LION – GRAND JURY PRIZE: New Order, Michel Franco
SILVER LION – AWARD FOR BEST DIRECTOR: Kiyoshi Kurosawa, Wife of a Spy
SPECIAL JURY PRIZE: Dear Comrades!, Andrei Konchalovsky
AWARD FOR BEST SCREENPLAY: Chaitanya Tamhane, The Disciple
COPPA VOLPI for Best Actress: Vanessa Kirby, Pieces of a Woman
COPPA VOLPI for Best Actor: Pierfrancesco Favino, Padrenostro
MARCELLO MASTROIANNI AWARD for Best Young Actor or Actress: Rouhollah Zamani, Sun Children
ORIZZONTI AWARD FOR BEST FILM: The Wasteland, Ahmad Bahrami
ORIZZONTI AWARD FOR BEST DIRECTOR: Lav Diaz, Genus Pan
SPECIAL ORIZZONTI JURY PRIZE: Listem, Ana Rocha de Sousa
ORIZZONTI AWARD FOR BEST SCREENPLAY: Pietro Castellitto, I Predatori
ORIZZONTI AWARD FOR BEST ACTRESS: Khansa Batma, Zanka Contact
ORIZZONTI AWARD FOR BEST ACTOR: Yahya Mahayni, The Man Who Sold His Skin
ORIZZONTI AWARD FOR BEST SHORT FILM: Entre Tu Y Milagros, Mariana Saffon
VENICE SHORT FILM NOMINATION FOR THE EUROPEAN FILM AWARDS 2020: The Shift, Laura Carreira
VENICE AWARD FOR A DEBUT FILM: Listen, Ana Rocha de Sousa
GRAND JURY PRIZE FOR BEST VR IMMERSIVE WORK: The Hangman at Home, Michelle and Uri Kranot
BEST VR IMMERSIVE USER EXPERIENCE: Finding Pandora X, Kiira Benzing
BEST VR IMMERSIVE STORY: Killing A Superstar, Fan Fan