‘దొంగ’ నా కెరీర్ లో మరో విభిన్న చిత్రం!

వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘దొంగ’ ఫస్ట్ లుక్ హీరో సూర్య… టీజర్ నాగార్జున రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సెకండ్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
కార్తీ మాట్లాడుతూ… ” ‘దొంగ’ నా కెరీర్ లో మరో విభిన్న చిత్రం. ‘దొంగ’ లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కి అందరూ కనెక్ట్ అవుతారు. మా వదిన జ్యోతిక ఒక కీలక పాత్రలో …అలాగే సత్యరాజ్ మరో ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు” అన్నారు
నిర్మాణ సంస్థలు వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ సినిమా గురించి వెల్లడిస్తూ ” షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.” అన్నారు
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత
 
‘Donga’ with Action And Emotion
Karthi after ‘Khaidi’ is coming now as ‘Donga’ an Emotional Action Entertainer. ‘Donga’ is Produced by Viacom 18 Studios and Parallel Minds in Jeethu Joseph’s Direction. The First Look and Teaser which were released by Hero Suriya and Nagarjuna have received a tremendous response. Karthi has released the Second Look of ‘Donga’ today. Hero Suriya’s Wife, Karthi’s Sister-in-law Jyothika is doing a crucial role in this film.
 
Karthi said… ” ‘Donga’ is a different and memorable film in my career. ‘Donga’ is a perfect blend of action and emotion. My sister-in-law Jyothika is doing a crucial role and Sathyaraj garu will be seen in an important role.”
Cinematography: RD Rajasekhar, Music: Govind Vasantha