శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 06, 2019) సందర్భంగా ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ వారు నిర్వహించిన 24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డ ఈ క్రింది కథలూ, కవితల వివరాలు మీ కోసం…
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“గుండె గోస”- మల్లికేశ్వర రావు కొంచాడ (Melbourne, Australia)
“ఋణానుబంధం – శ్రీమతి శేషు శర్మ (Atlanta, GA)
“ఆత్మారామం” – రాధిక నోరి (Talahasse, FL)
“తిరంగా ప్యార్”- రేష్మా మహమ్మద్ (Fremont, CA)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“చినుకు- రాపోలు సీతారామ రాజు (Johannesburg, South Africa)
“మలుపు” – ఇంద్రాణి పాలపర్తి (Houston, TX)
“అర్ధం కాదు” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia)
“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“క్షణం -క్షణికం” – ఫణి రాజేష్ ( Yokohama, Japan)
“కాలం కలం పట్టిన వేళ”- సావిత్రి తాడికొండ
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
“నిజాలెవరికి కావాలి” – రాధిక మంగిపూడి (Singapore)
“ఎవరు హీరో?” – మందడి శ్రీకాంత్ (Johannesburg, South Africa)